18.3 C
New York
Tuesday, June 17, 2025

Buy now

KULI POYENE MAA PATALA SHIKHARAM | GADDAR SONGS | TRIBUTE TO PRAJA GAYAKUDU GADDAR | MANUKOTA PATALU

Lyrics : Manukota Prasad
Singer : Narsanna (Nallagonda Gaddar )
Madhupriya
Maddela Sandeep
Gaddam Santhosh
Manukota Prasad
Music : Kalyan Keys
Dop & Editing : Ajay Kodam
Assistant :Thirupathi (System)
Poster : Sagar MudhiRaj
—————————————————————————–
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
________________________________________________
►Subscribe Now: https://www.youtube.com/Manukotapatalu
►Follow on Facebook:https://www.facebook.com/manukotapatalu/
►Follow on Twitter:https://twitter.com/manukotaprasad5
►Follow on Instagram:https://www.instagram.com/manukotapra
►my new channel : https://www.youtube.com/channel/UCqp_8OO05ucnVPLh0wh7EfA

#gadarnewsongs#gaddarsongs #gaddar ##telanganafolksongs #manukotapatalu #emotional #emotionalsongs #telanganafolksongs
#manukotapatalu #manukotaprasad #madhupriya #madhupriyasongs
#gaddarannasongs #madhupriyagaddr #latestfolksongs #folkdjsongs #folksongs

పాట lyrics

కూలిపోయేనే మా పాటల శిఖరం
రాలిపోయేనే ఈ పేదల రాగం/2
నింగిగాసినాది ఓ ఎర్రని గానం /2
పయనమై పోయినాది పోరు ప్రవహం
జోహారు గద్దరన్న జోహారులే నీకు
పోరాట పాట దారికి దిక్కు ఎవ్వరు
చరణం
అడవి గుండెపైన నీ పాట సంతకం
పిడిత జన విముక్తికి పట్టిన పంతం
సమసమాజ నిర్మాణం వైపే పయనం
జీవితమంత ప్రజ ఉద్యమ గానం
పేదోళ్ల పాటకు తుపాకీ మోత బహుమతి
ఆ తుటాలను కడుపులోన పాట దాసుకున్నది
చరణం
జనం గుండెలోన నీ పాటే పదిలం
రణం బాటలోన అది చేసేను సంమరం
నిత్యం పోరాడినావు ప్రజలతరుపున
నువ్ గొంతేత్తి పాడుతుంటే పరవశించెన
త్యాగమే రుణపడి తళ్లఢిల్లీనే/2
నీను గురూతుచేస్తూ గుండె బాడుకున్నది జనమే
జోహారు గద్దరన్న జోహారులే నీకు
పోరాట పాట దారికి దిక్కు ఎవ్వరు
ఈ పాట పోరు దారికి దిక్కువు నీవు
చరణం
నీలాంటి జన్మ ఎత్తటం ఎవ్వరి తరమో
మాలాటి వాళ్లకు నీవే స్ఫూర్తి దాయకం
నువ్ గజ్జెగట్టి ఎగుర్తుంట్టే ఎర్ర జెండల
ఆ జెండ బట్టి కదిలే జనం అడవి దారిల
నీ పాటకు మరణమే లేనే లేదుగ
నువ్ తిరిగొస్తావ్ ప్రతిరోజు పొద్దుపొడుపుల
జోహారు గద్దరన్న జోహారులే నీకు
పోరాట పాట దారికి దిక్కు ఎవ్వరు
చరణం
ఎల్లి పోయేనే మా పాటల నౌక
మల్లేప్పుడోస్తవే ప్రజా యద్ధ నౌక
ఏ వేదిక మీద గర్జీస్థవే అన్న
ఏ అడవి దారిన నీను వెతుకుదుమన్న
మాకు పాట నేర్ప ఎవరున్నరు రావే అన్న /2
నీ ఆశయాల దారిలోనే మొలకళమన్నా….
జోహారు గద్దరన్న జోహారులే నీకు
పోరాట పాట దారికి దిక్కు ఎవ్వరు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

100,000FansLike
666,015FollowersFollow
251,000SubscribersSubscribe

Latest Articles