మనిషి తన బతుకు తాను బతకడం మానేసి ఎదుటి వాడి బతుకును హేళన చేస్తూ. మంచిగా బతికితే ఏడుస్తూ. లోపల ఒకలా బయట ఒకలా వాణి పక్కోడు ఎదిగితే ఓర్వలేక. తొక్కేయాలని చూస్తాడు కానీ బయట పడడు. స్వచ్చంగా నవ్వక మనం ఎంత కాలమైందో అన్ని దొంగ నవ్వులే. టైం కి తినం టైం లేవం టైం పండం బతికే బతుకంతా భయం కరం but ఎదుటి వాడిని మాత్రం దర్జాగా బద్నామ్ చేస్తాం పొద్దున్న లేస్తే అంటూ తాకట్లు అబద్దాలు.
అందుకే ఈ పాట నన్ను నేను నిందించుకున్న గడిచిన గడుస్తున్నా నా ఈ కొద్దీ జీవితం లో నేను ఈ పాట లో వాడిన ప్రతి పదం నేను ఎదురుకున్న కండ్లతో చుసిన అనుభవించిన కాబట్టే ఈ పాట పుట్టుకొచ్చింది
మీకు నచ్చితే షేర్ చేయండి కోపం వస్తే కామెంట్ చేయండి (మిలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే )
కృతజ్ఞతలు
మీ మానుకోట ప్రసాద్
#manukotapatalu#asuyapata